(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 080

॥ శ్రీః ॥
6.80. అధ్యాయః 080
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మదుర్యోధనసంవాదః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-80-0x(4155)(42231)
క్షత్రియాస్తే మహారాజ పరస్పరకృతాగసః।
జగ్ముః స్వశిబిరాణ్యేవ రుధిరేణ సముక్షితాః ॥ 6-80-1(42232)
విశ్రంయ చ యథాన్యాయం పూజయిత్వా పరస్పరం ।
సన్నద్ధాః సమదృశ్యంత భూయో యుద్ధచికీర్షవః ॥ 6-80-2(42233)
తతస్తవ సుతో రాజంశ్చింతయాభిపరిప్లుతః ।
విస్రవచ్ఛోణితాక్తాంగః పప్రచ్ఛేదం పితామహం ॥ 6-80-3(42234)
సైన్యాని రౌద్రాణి భయానకాని
వ్యూఢాని సంయగ్బహులధ్వజాని।
విదార్య హత్వా చ నిపీడ్య శూరాం-
స్తే పాండవా లబ్ధజయాః ప్రహృష్టాః ॥ 6-80-4(42235)
సంమోహ్య సర్వాన్యుధి కీర్తిమంతో
వ్యూహం చ తం మకరం మృత్యుకల్పం ।
ప్రవిశ్య భీమేన రణే హతోఽస్మి
ఘోరైః శరైర్మృత్యుదండప్రకాశైః ॥ 6-80-5(42236)
క్రుద్ధం తముద్వీక్ష్య భయేన రాజ-
న్సంమూర్చ్ఛితో న లభే శాంతిమద్య ।
ఇచ్ఛే ప్రసాదాత్తవ సత్యసంధ
ప్రాప్తుం జయం పాండవేయాంశ్చ హంతుం ॥ 6-80-6(42237)
తేనైవముక్తః ప్రహసన్మహాత్మా
దుర్యోధనం మన్యుగతం విదిత్వా।
తం ప్రత్యువాచావిమనా మనస్వీ
గంగాసుతః సస్త్రభృతాం వరిష్ఠః ॥ 6-80-7(42238)
పరేణ యత్నేన విగాహ్య సేనాం
సర్వాత్మనాఽహం తవ రాజపుత్ర।
ఇచ్ఛామి దాతుం విజయం సుఖం చ
న చాత్మానం ఛాదయేఽహం త్వదర్థే ॥ 6-80-8(42239)
ఏతే తు రౌద్రా బహవో మహారథా
యశస్వినః శూరతమాః కృతాస్త్రాః ।
యే పాండవానాం సమరే సహాయా
జితక్లమా రోషవిషం వమంతి ॥ 6-80-9(42240)
కేనేహ శక్యాః సహసా విజేతుం
వీర్యోద్ధతాః కృతవైరాస్త్వయా చ।
అహం హ్యేతాన్ప్రతియోత్స్యామి రాజ-
న్సర్వాత్మనా జీవితం త్యజ్య వీర ॥ 6-80-10(42241)
రణే తవార్థాయ మహానుభావ
న జీవితం రక్షితవ్యం మమాద్య।
సర్వాంస్తవార్థాయ సదేవదైత్యాఁ-
ల్లోకాందహేయం కిము శత్రుసేనాం ॥ 6-80-12aతాన్పాండవాన్యోధయిష్యామి రాజన్
ప్రియం చ తే సర్వమహం కరిష్యే। 6-80-11(42242)
సంజయ ఉవాచ।
శ్రుత్వా పితుస్తే వచనం ప్రతీతో
దుర్యోధనః ప్రీతమనా బభూవ ॥ 6-80-12x(4156)
సర్వాణి సైన్యాని తతః ప్రహృష్టో
నిర్గచ్ఛతేత్యాహ నృపాంశ్చ సర్వాన్।
తదాక్షయా తాని వినిర్యయుర్ద్రుతం
గజాశ్వపాదాతరథాయుతాని ॥ 6-80-13(42243)
ప్రహర్షయుక్తాని తు తాని రాజ-
న్మహాంతి నానావిధశస్త్రవంతి।
స్థితాని నాగాశ్వపదాతిమంతి
విరేజురాజౌ తవ రాజన్బలాని ॥ 6-80-14(42244)
శస్త్రాస్త్రవిద్భిర్నరవీరయోధై-
రధిష్ఠితాః సైన్యగణాస్త్వదీయాః।
రథౌఘపాదాతగజాశ్వసంఘైః
ప్రయాద్భిరాజౌ విధివత్ప్రణున్నైః ॥ 6-80-15(42245)
సముద్ధతం వై తరుణార్కవర్ణం
రజో బభౌ చ్ఛాదయత్సూర్యశ్మీన్।
రేజుః పతాకా రథదంతిసంస్థా
వాతేరితా భ్రాంయమాణాః సమంతాత్ ॥ 6-80-16(42246)
నానాలింగైః సమరే తత్ర రాజన్
మేఘైర్యుతా విద్యుతః ఖే యథైవ।
వృందైః స్థితాశ్చాపి సుసంప్రయుక్తా-
శ్చకాశిరే దంతిగణాః సమంతాత్ ॥ 6-80-17(42247)
ధనూంషి విష్ఫారయతాం నృపాణాం
బభూవ శబ్దస్తుములోఽతిఘోరః।
విమథ్యతో దేవమహాసురౌఘై-
ర్యథార్ణవస్యాదియుగే తదానీం ॥ 6-80-18(42248)
తదుగ్రనాగం బహురూపవర్ణం
తవాత్మజానాం సముదీర్ణకోపం ।
బభూవ సైన్యం రిపుసైన్యహంత-
యుగాంతమేఘౌఘనిభం తదానీం ॥ ॥ 6-80-19(42249)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సప్తమదివసయుద్ధే అశీతితమోఽద్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.